Tuesday, December 10, 2024
HomeHealthఏడుకొండల సామి దయ ఉంటే .. నంబర్ వన్ పుష్ప నే : 2000 కోట్లు...

ఏడుకొండల సామి దయ ఉంటే .. నంబర్ వన్ పుష్ప నే : 2000 కోట్లు పైనే

పుష్ప 2 ట్రైలర్: ఒక గంటలో 1కోటి తెలుగు, 5.9 మిలియన్ హిందీ వ్యూస్

పుష్ప 2: అల్లు అర్జున్ డ్రీమ్ మాఫియా నంబర్ వన్ పొజిషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఫ్యాన్స్ ట్రీట్ వచ్చేసింది .ట్రైలర్పా ని ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో చాలా మంది అభిమానుల మధ్య విడుదలైంది. విడుదలైన గంటల్లోనే , తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తూ మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది.

పైకి చెప్పక పోయినప్పటికీ అల్లు అర్జున్ కి నంబర్ వన్ అవ్వాలనే కోరిక విపరీతంగా వుంది . అది ఆయనకే కాదు . ఏ మధ్య జరుగుతున్న పరిణామాల వల్ల అల్లు ఫ్యాన్స్ కి కూడా అల్లు అర్జున్ స్టామినా పెరగాలని కోరుకుంటున్నారు .దాని నిజం చేసేలా ఇప్పుడు పోటీలో ఉన్న హీరోలందరినీ తలదన్నేల ఏ ట్రైలర్ ఉండడం విశేషం .

ఏదేమైనప్పటికీ అంచనాలు దాటేలా ట్రైలర్ ఉండడం అభిమానులకు ఆనందాన్ని , అల్లు అంటే నచ్చని వాళ్లకు పీడకలని రెండింటినీ ఒకేసారి పంచింది ఈ ట్రైలర్ . ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సినిమా కలెక్షన్లు మాత్రం దుమ్ము లేచిపోవడం ఖాయం .బాలీవుడ్ అల్లు అర్జున్ దెబ్బకి బెంగపెట్టుకోవడమే కాదు . 2000 కోట్లు దాటించబోయే నంబర్ వన్ హీరోగా అవతరించడం ఖాయం .

RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

Most Popular

Recent Comments