Wednesday, February 5, 2025
HomeHealthతెల్లరక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు...

తెల్లరక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు…

లోహాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ముఖ్యం. రక్త కణాల ఉత్పత్తికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి వంటి పోషకాలు తీసుకోవడం అవసరం.

ఐరన్-రిచ్ ఫుడ్స్ అయినా కూరగాయలు, పాలకూర, మెంతులు, గింజలు, బీన్స్, బఠానీలు, బ్రోకలీ, గుడ్లు, మాంసం, చికెన్, చేపలు, ఎండుద్రాక్ష, బెర్రీలు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు ఆరెంజ్ జ్యూస్ విటమిన్ B12 పుష్కలంగా ఉన్న తృణధాన్యాలు ఉన్నాయి.

పాల ఉత్పత్తులు పాలు, పెరుగు, చీజ్, నీరు పుష్కలంగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయలి. చక్కెర మరియు కొవ్వు పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తినడం తగించాలి. మీరు ఎదగడానికి సహాయపడే ఆహారాలు అయినా విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాలు తిన్నాలి.

అవే కాకుండా నిమ్మకాయలు, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, కివి, పచ్చి మిరియాలు, బాదం వంటి గింజలు, వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడోలు, జింక్, సీఫుడ్, జీడిపప్పు, ప్రోబయోటిక్స్, కేఫీర్ కిమ్చి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

సోయా ఉత్పత్తులు, చిక్కుళ్ళు,గ్రీన్ టీ ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. హనీబెర్రీస్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి.

ఆహారంతో పాటు, తగినంత నిద్ర, వ్యాయామం అవసరం. మరియు ఒత్తిడిని తాగిస్తాయి. సమతుల్య ఆహారం ఒత్తిడిని తగ్గిస్తుంది. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. తెల్ల రక్త కణాలు బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు ఇతర హానికరమైన సూక్ష్మజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఇది గాయలు నయం చేయడంలో సహాయపడుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments