Home Health అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కాదు ..

అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కాదు ..

11
150

తెలుగు ఇండిస్టీకి మొట్ట మొదటి సిక్స్ ప్యాక్ హీరో అల్లు అర్జున్ అంటే నవ్విన వాళ్ళు చాలా మంది . కమెడియన్ వారసుడు కమెడియన్ అవ్వాలి కానీ హీరో ఐతే ఎలా అని చాలామంది పెదవి విరిచారు . దాన్ని అల్లు అర్జున్ బ్రేక్ చేయడమే కాదు . అప్పటికే వారస హీరోలు గ చెలామణి అవుతున్న చాల మంది హీరోలకు పోటీ గ నిలబడ్డాడు .

అయినప్పటి ఇంకా ఎక్కడో కాస్త అనుమానం ఉండేది పెద్ద దర్శకులకి . అందుకే పాన్ ఇండియా హీరోగా అల్లుని లెక్కలోకి తీసుకోలేదు . కానీ స్వయంకృషి తో ఎవరి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ హీరోగా అవతరించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .పుష్ప తెలుగులో మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికీ నార్త్ ఇండియాలో ప్రభంజనం సృష్టించి అన్ని బాషలలో యూనినిమస్ హిట్ గా నిలిచింది . పుష్పా 2 దెబ్బకి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోలందరూ భయపడుతున్నట్లు బోగట్టా .

ఒకప్పుడు ఖాన్స్ అంటే ఊగిపోయే బాలీవుడ్ పుష్ప అంటే యమ క్రేజ్ చూపిస్తుండడంతో బాలీవుడ్ ఖాన్ త్రయం కి మింగుడు పడడం లేదు . ఇక పుష్ప 2 రిలీజ్ అయ్యాక వచ్చే రెస్పాన్స్ కి అల్లు అర్జున్ ఇంటర్ నేషనల్ హీరోగా ఎదుగుతాడని అల్లు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

11 COMMENTS

  1. మరుగుజ్జు జూనియర్ హీరో లే 500 ల కోట్లు.. డాకు ఐనా మెగా బోకు ఐనా అల్లు తరువాతే

Comments are closed.