Tuesday, December 10, 2024
HomeHealthడాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా...!

డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా…!

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. 2001లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిరు కూతురి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా. ఈ సినిమాలో అక్షయ్ పాత్రలో నటించిన చిన్నారి అమాయకమైన నటనకు అందరు ఫిదా అయిపోయారు.

ముంబైకి చెందిన అనుష్క మల్హోత్రాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. డాడీ సినిమా తర్వాత ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువుల కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఈ అమ్మాయి కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. అనుష్క మల్హోత్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ చురుకైన మరియు దృఢమైన బేబీ అద్భుతమైన భంగిమలతో ఆటపట్టిస్తుంది. ఈ అమ్మడు ఫోటోలు చూస్తే షాక్ అవుతారు. ఈ అమ్మడు ఇప్పటికే లండన్‌లో ఆనర్స్‌తో తన చదువును పూర్తి చేసింది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తుంది. అనుష్క నెట్టింట తన ఫోటోలు మరియు కుటుంబ చిత్రాలను పంచుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments